Friendship – A poem by Dr Kalpana
మిత్రులకు……..నా కున్న అరకొర అక్షర పరిఙ్ఞానం తో ఈ సందర్బం గా వ్రాసినది
మన ఈ స్నేహం
ఆకు లా రాలక
పూవు లా వాడక
మంచు లా కరగక
మొక్క లా మోడవక
చేను లా బీడవక
నిప్పు లో కాలక
వీటి లో నానక
నింగి లో ఆగక
గాలి లో తేలక
నేల మీద రాలక
నీడ లా వీడక
కొండ లా తరగక
కడలి లా కదలక
శిల లా కరగక
పచ్చ లా చెరగక
నిత్య నూతనం గా కలకాలం నిలవాలని